Like
Download
More
నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య (2) నీవే నా మార్గము సత్యము జీవము - నీవేనా రక్షణ విమోచన దుర్గము (2) నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)|| నిన్నే|| కాపడుటకు నీవే బలిగా మారవు (2) 1:ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు - మమ్మును నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే|| 2:నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి (2) నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు - నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||
Lyrics of a song are known to amplify emotions, and sometimes even create a memory. With Wynk, you can now read song lyrics in Hindi and English while listening to songs, throughout genres. Enjoy the true meaning of a song with Ninne Sthutintunayya lyrics online on Wynk, while listening to Ninne Sthutintunayya song online here. There are also options to choose your favorite artist KA Naidu songs on Wynk.
Browse songs from various genres including all of the English Songs and Hindi Songs. Wynk also makes it easy to create your own playlists that you can listen to anytime on Wynk Music. Keep Wynking!
Don’t forget to install Wynk Music on your mobile phones
Wynk Music is the one-stop music app for the latest to the greatest songs that you love. Play your favourite music online for free or download mp3. Enjoy from over 22 Million Hindi, English, Bollywood, Regional, Latest, Old songs and more.
2024 © All rights reserved | Airtel Digital Limited