Get unlimited streaming on App

Get Xstream App Now

Wynk Music
Glory of Telugu

Glory of Telugu

Glory of Telugu
04:53S Roshan Jameer and Vijayachandra

Glory of Telugu Lyrics

పల్లవి : సాంప్రదాయ సమ్మోహనం,ఘన పౌరుషమ్మునకు ప్రాంగణం సారస్వత సమ్మేళనం, వెలలేని సంస్కృతికి నిలయం అచ్చమయిన నుడికారము,అతి సరళీకృత సంభాషణం భావగర్భ భాషామృతం,సరిలేని సహజ సౌందర్యం. స్వచ్ఛమైన మాండలీకమో, సంస్కృతాంధ్ర సాన్నిహిత్యమో ఇతర భాషలందు మిన్నగా తెలుగు నిలిచెరా., పద్యకవుల ఇంద్రజాలమో,భాషలోని తియ్యందనమో దేశభాషలందు లెస్సగా తెలుగు నిలిచెరా., ఏ పూర్వజన్మ పుణ్యమో..తెలుగువాడినైతిరా...(సాంప్రదాయ) చరణం 1 : ఆదికవుల ఆదిరచనమో, శైవ కవుల సింహనాదమో, అన్నమయ్య సంకీర్తనమో.. తెలుగు వెలిగెరా., దిగ్గజాల ధీర జనితమై, కృష్ణదేవరాయ సహితమై, రామదాసు భక్తి భావమై.. తెలుగు వెలిగెరా., శ్రీనాథు చేతివాటాన, పోతన్న కైత మాటున్న, వేమన్న పద్య పాఠాన ఉన్నది తెలుగురా.., శ్రీకాకుళాంధ్ర శ్రీకారం, త్రైలింగ ధామ సందోహం, గురజాడ వారి చెణుకుల్లో నిలిచే తెలుగు చరితరా...(సాంప్రదాయ) చరణం 2 : గిడుగు వారి కార్యదీక్షయై, అమరజీవి త్యాగ నిరతియై, టంగుటూరి వీరతేజమై..తెలుగు నవ్వెరా., విశ్వనాథ వాణిముత్యమై, కందుకూరి కంటిపాపయై, శ్రీశ్రీ గారి సింహ గర్జనై తెలుగు వెలిగెరా., ఉయ్యాలవాడ ఉక్రోశం, అల్లూరి వారి ఆక్రోశం, భీమన్న గోండ్రు గాండ్రింపై నిలిచే తెలుగురా.., ఇమ్మహాత్ములను మది తలచి,పాశ్చాత్య భాషనే మరచి, మన మనసులోన నిలపాలి నిత్యం తెలుగు ఉనికిరా..(సాంప్రదాయ)

About Glory of Telugu Song

Album/MovieGlory of Telugu
SingersVijayachandra KN
Music ComposerS Roshan Jameer
LyricistVijayachandra
ProducerS Roshan Jameer
LanguageTelugu
Music CompanyS Roshan Jameer and Vijayachandra
Duration04:53

“Where words leave off, music begins!”

Wynk Music brings to you Glory of Telugu MP3 song from the movie/album Glory of Telugu. With Wynk Music, you will not only enjoy your favourite MP3 songs online, but you will also have access to our hottest playlists such as English Songs, Hindi Songs, Malayalam Songs, Punjabi Songs, Tamil Songs, Telugu Songs.

Songs are the best way to live the moments or reminisce the memories and thus we at Wynk strive to enhance your listening experience by providing you with high-quality MP3 songs & lyrics to express your passion or to sing it out loud. You can even download MP3 songs for offline listening. So, what are you waiting for? Start streaming your favourite tunes today!

Install our Wynk Music App ( Android & iOS ) for more offerings

Best way to Listen to Music!

Don’t forget to install Wynk Music on your mobile phones

Wynk Music is the one-stop music app for the latest to the greatest songs that you love. Play your favourite music online for free or download mp3. Enjoy from over 22 Million Hindi, English, Bollywood, Regional, Latest, Old songs and more.

2024 © All rights reserved | Airtel Digital Limited